NLR: వరికుంటపాడు మండల సాధారణ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో ఉదయం 10:30 కు సమావేశం జరుగుతుందని ఎంపీడీవో కృష్ణారెడ్డి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఎంపీపీ జి. వెంకట లక్ష్మమ్మ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు.