KKD: ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ ఎప్పుడూ ముందుంటుందని NRI డాక్టర్ సునీత రాజ్ తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ శాఖకు 14 లక్షల రూపాయల బొలెరో వాహనాన్ని అందజేశారు. వాటిని లాంఛనంగా జండా ఊపి ప్రారంభించారు. పోలీసు శాఖ అవసరాల కోసం ఈ వాహనాలు వినియోగిస్తామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.