NLR: గూడూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. కొత్త బస్టాండ్ నుంచి నెల్లూరుకు ఓ ఆర్టీసీ బయల్దేరింది. RS ల్యాబ్లో పనిచేస్తున్న రఘు (35) బైకుపై వెళ్తూ.. ఆ బస్సును వెనక నుంచి ఢీకొట్టాడు. రఘు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108లో ఏరియా ఆస్పత్రికి తరలించారు.