KDP: పెద్ద దర్గా ఉరుసుపై నేడు కలెక్టరేట్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు DRO విశ్వేశ్వర నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 4వ తేదీ నుంచి 10 వరకు ఆమెన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు నిర్వహణపై ఉరుసు నిర్వహణ కమిటీ, మత పెద్దలు,సంబంధిత అధికారులతో కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాధులతో కలిసి కలెక్టరేట్లో శనివారం ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని తెలిపారు.