GNTR: పొన్నూరు మండలం చింతలపూడిలోని DVC కల్యాణ మండపంలో పొన్నూరు నియోజకవర్గ దైవజనుల కోసం ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు 400 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.