KDP: దువ్వూరు మండల అభివృద్ధి అధికారిగా సుబ్బారెడ్డి బుధవారము బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఎంపీడీవో రామకృష్ణ ప్రమోషన్‌పై వెళ్లగా, మైదుకూరు నియోజకవర్గ ఉపాధి హామీ ఎంపీడీవోగా పని చేస్తున్న సుబ్బారెడ్డి ప్రమోషన్ పై ఎంపీడీవోగా ప్రభుత్వం నియమించింది. కాగా, ఇంఛార్జ్ ఎంపీడీవో హరికృష్ణ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.