CTR: భూములు, ఇళ్లు, కమర్షియల్ భవనాల రిజిస్ట్రేషన్ ఫీజులో 90% స్థానిక సంస్థలకు చెల్లించాల్సి ఉండగా, తిరుపతి కార్పొరేషన్‌కు 2024 జూలై నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో రూ. 25 కోట్ల బకాయికి చేరింది. చిత్తూరు కార్పొరేషన్‌కు సుమారు రూ.45 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఐదేళ్లుగా సర్‌ఛార్జీల చెల్లింపులు లేకపోవడంతో స్థానిక సంస్థల ఆదాయం తీవ్రంగా ప్రభావితమైంది.