NDL: నందికొట్కూరు పట్టణంలో ఇవాళ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. పట్టణంలో నిర్వహించిన మీకోసం రైతన్న కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలోనే రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎంపీ అన్నారు.