PPM: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం MRO కార్యాలయంలో మొంథా తుఫాన్ ప్రభావంపై మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష చేశారు. ఈ మేరకు గురువారం ఆమె మాటలు ఆడుతూ.. అధికారులుకు పంట నష్టంపై అంచనా వేయాలని ఆదేశించారు. కాగా, ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని రైతులు అధైర్యపడవద్దు అని ఆమె అన్నారు.