మన్యం: వైసీపీ జిల్లా ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా అల్లు ఈశ్వరరావు నియమించడంతో గురువారం చినమేరంగిలో మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. తనకు పదవి రావడానికి జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజుమాజీ డిప్యూటీ సీఎం శ్రీవాణి చోరవేనని వారి సూచనలు పాటిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.