NTR: నందిగామ పట్టణం రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. మహోత్సవంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అశేష ప్రజానీకంతో కలిసి పాల్గొన్నారు. రాముడి మహిమ, అయోధ్యలో రాజ్యపాలన, ధర్మరక్షణ కోసం చేసిన త్యాగాలు ఇప్పటికీ ప్రతి భారతీయుని హృదయంలో జీవంతంగా ఉన్నాయి” అని భక్తిభావంతో వివరించారు. అనంతరం అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు.