కృష్ణా: 33 ఏళ్ళ వయసులోనే 4 జిల్లాల్లో SPగా విధులు నిర్వహించి ప్రజాదారణ పొందిన యువ ఐపీఎస్ వానస విద్యాసాగర్ నాయుడు ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. నరసాపురానికి చెందిన ఆయన కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ‘మన ఊరు-మన పోలీస్’ కార్యక్రమంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించనున్నారు.