BDK: అశ్వరావుపేట మండలం కావడిగుండ్ల వాగులో శనివారం ఇద్దరూ మహిళా కూలీలు కొట్టుకుపోయిన విషయ విధితమే. కాగా ఇద్దరు మహిళలు గల్లంతు అవగా ఒక మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. మరొకరి కోసం జాలర్లు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కూలి పని నిమిత్తం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.