HYD: చెన్నైలో నిర్వహించిన అండర్- 14 ఖో ఖో ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ టీమ్ రఫ్ఫాడించింది. బెంగళూరు, చత్తీస్ఘడ్ టీమ్‌లను మట్టికరిపించింది. తమిళనాడుతో జరిగిన ఫైనల్ పోటీలలో చివరి వరకు విరోచిత పోరాటం చేసి, రన్నర్ అప్‌గా నిలిచింది. మొదటిసారి ఫైనల్ వరకు చేరిన సందర్భంగా, మన టీమ్ రఫ్ఫాడించిందిన TG స్పోర్ట్స్ బృందం తెలిపింది.