JGL: జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్సవ్ కార్యక్రమం శనివారం మల్యాల మండలం ఎక్స్ రోడ్డు వద్ద ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కల్వ సుజాత 200 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఛైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.