PLD: జిల్లా కొత్త ఎస్పీగా బి.కృష్ణారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసులు స్వాగతం పలికి, గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో ఎట్టి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.