కృష్ణా: గూడూరు మండలం మద్దిపట్ల గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల స్వచ్ఛందంగా పాల్గొని, 200 సంతకాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.