KDP: కమలాపురం క్రాస్ రోడ్ నుంచి సబ్ జైలు వరకు గురువారం జీఎస్టీ, రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అధికార ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు వల్ల ద్విచక్ర వాహనదారులకు రూ.10వేలు, ఆటోరిక్షాలకు రూ. 20వేలు, మీడియం గూడ్స్ వాహనాలకు రూ. 50వేలు లబ్ధి చేకూరిందని తెలిపారు.