ప్రకాశం: CPM జిల్లా సభ్యులు ఊసా వెంకటేశ్వర్లుపై దాడికి పాల్పడిన చంద్రశేఖరపురం ఎస్సై వెంకటేశ్వర నాయక్ని సస్పెండ్ చేయాలని కోరుతూ ఇవాళ పామూరులో CPM నాయకులు నిరసన చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ అనీఫ్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై ఎస్సైను ప్రశ్నిస్తే సీపీఎం నాయకుడిపై దురుసుగా ప్రవర్తించిన ఎస్సైను సస్పెండ్ చేయాలని అర్జీ ఇచ్చామని తెలిపారు.