KRNL: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ జిల్లాకు చేరుకున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్లో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి, SP, ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, గెస్ట్ హౌస్ నుంచి నేరుగా కలెక్టరేట్ సమావేశానికి పయనమయ్యారు. జిల్లా అభివృద్ధి, స్థానిక సమస్యలపై మంత్రి సమీక్షించనున్నారు.