VZM: బొబ్బిలి మండలంలోని ముత్తావలస గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సును శనివారం నిర్వహించారు. సర్పంచ్ పిల్లా వసుందర మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న రీ సర్వే సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలని, రైతులు అందరికీ బ్యాంక్ లోన్ గాని, రిజిస్ట్రేషన్ గాని ఇబ్బందులు లేకుండా వీలైనంత తొందరగా క్లియర్ చేయాలని తహసీల్దార్‌ను కోరారు.