AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురం మోడల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నూతన విద్యార్థుల నమోదు ప్రక్రియ కరపత్రాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బడ్జెట్లో ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.