ATP: రాయదుర్గం మండలం కదరంపల్లి వద్ద టోల్ గేట్ బుధవారం ఉదయం ఓపెన్ అయింది. హానగల్-అనంతపురం జాతీయ రహదారి ఎన్ హెచ్ 544డీడీ పూర్తి కాకపోయినప్పటికీ టోల్ గేట్ రుసుం వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం నుంచి రాయదుర్గం వరకూ రోడ్డు పూర్తి అయింది.అయితే రాయదుర్గంలో రైల్వే క్రాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు.