NLR: కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా లైసెన్సు కలిగిన ఆటో డ్రైవర్లు అందరికీ వర్తింప చేయాలి. జిల్లా ఆటో కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సురేష్ రాజా సమావేశం నిర్వహించి డిమాండ్ చేశారు.ఇవాళ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరికీ ఆటో డ్రైవర్ సేవా పథకం వర్తింప చేయాలని తెలిపారు.