SKLM: ప్రజా ఫిర్యాదులు నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలి అని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా తక్షణమే నమోదు చేసి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.