KDP: ఎర్రగుంట్ల మండలం కలమల్లలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు ఈ వైద్య శిబిరం RTPP కాన్ఫిరెన్స్ హాల్లో జరుగుతుందన్నారు. ప్రముఖ వైద్యులతో అత్యాధునిక పరికరాలతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.