KRNL: ఎమ్మిగనూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి 5G స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 28,500 ఫోన్లు అందజేసి గ్రామీణ కమ్యూనికేషన్‌ను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. SHG కార్యకలాపాలు డిజిటల్‌గా నిర్వహించడంతో పారదర్శకత, వేగం పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రామీణ మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.