NLR: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ను నియమిస్తూ గవర్నర్ తరఫున ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల పాటు కొత్త ఛైర్మన్ నియామకం అయ్యేంత వరకు శశిధర్ ఈ పదవిలో కొనసాగునున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే.