PPM: గ్రామల్లోని రైతుల వద్దకు అధికారులు స్వయంగా వెళ్లి, ఎరువులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులను, మండల అధికారులను సోమవారం ఆదేశించారు. ఎరువుల వినియోగం ఎంతమేర అవసరమో వాటిని మాత్రమే వినియోగించుకునేలా చైతన్యపరచాలన్నారు.సేంద్రియ ఎరువులతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుందనే విషయాన్ని రైతులకు చెరవేయాలని సూచించారు.