ATP: కనేకల్లు, బొమ్మనహల్ నాయకులతో MLA కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు సమావేశమ్యారు. రేపు అనంతపురంలో జరగనున్న ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభపై దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని తెలిపారు. సభకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం, డిప్యూటీ సీఎం వస్తున్నారని పేర్కొన్నారు.