MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 13 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. మొక్కజొన్న 278 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.2,169, కనిష్ట దర రూ.1,701 లభించింది. ఆముదాలు క్వింటాలుకు గరిష్ట ధర రూ.6,011, వడ్లు ఆర్ఎన్ఆర్ క్వింటాలుకు గరిష్ట ధర రూ.1,755 లభించింది.