ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ పట్టణంలోని స్థానిక భగత్ సింగ్ కాలనీ ప్రజలు ఇళ్లకు, ఫ్లాట్స్ కు నంబరింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సర్వేయర్ సంజీవయ్య మాట్లాడుతూ.. ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.