PPM: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాల, విద్యార్థులకి మంగళవారం శక్తి యాప్ అవగాహన సదస్సు నిర్వహించినట్లు ASI శ్రీనివాసరావు తెలిపారు. శక్తి యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ యూజెస్, టోల్ ఫ్రీ 112, మహిళలు రక్షణ చట్టంపై వివరించామన్నారు. అలాగే పోక్సో యాక్ట్, సైబర్ క్రైమ్, డ్రగ్స్, EAGLE, బాల్య వివాహం, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించామన్నారు.