ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలో టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సారథ్యంలో అన్నా క్యాంటీన్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పేదలకు కడుపునిండా 5 రూపాయలకే భోజనం లభిస్తుంది. అతి త్వరలోనే పేద ప్రజలకు అందుబాటులో 5 రూపాయలకే కడుపునిండా భోజనం అందిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు.