KDP: దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇంటి ముందు దంపతులిద్దరు కలిసి బాణసంచా కాల్చారు.
Tags :