ప్రకాశం: కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి సూచించారు. గురువారం కనిగిరిలో నూతనంగా ది గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ఉడా చైర్మన్ షేక్ రియా తో కలిసి ఎమ్మెల్యే ఉగ్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్యాంకు ద్వారా ప్రజలకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.