MBNR: వీరన్నపేట వీరభద్ర కాలనీలో నీటి సమస్యను స్థానిక నాయకులు లీడర్ రఘు గురువారం పరిష్కరించారు. గత వారం రోజులుగా వీరభద్ర కాలనీ పరిసర ప్రాంతాలలో నీటి కనెక్షన్లకు మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో నీటి సమస్య ఏర్పడింది. దాంతో నీటి సరఫరా నిలిచిపోయింది. గురువారం నేటి సమస్యను పరిష్కరించడంలో కాలనీవాసులు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.