కృష్ణా: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి గురువారం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ హైవే వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మంత్రి పార్థసారధి దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. మంత్రి పార్థసారధి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందివచారు.