WGL: నల్లబెల్లి మండల పరిధిలో వివిధ గ్రామాల ప్రజలు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఉదయం నుంచి సర్వర్ రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు ఆరోపించారు. ఎలక్షన్ల నేపథ్యంలో సాంకేతిక లోపం ఏర్పడడం అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి లోపాన్ని సరి చేయాల్సిందిగా కోరారు.