E.G: గోకవరం మండల కేంద్రంలో చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తా భారత్ అనే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దేశంలో బాల్య వివాహకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ కమ్యూనిటీ సోషల్ వర్కర్ కే రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.