WPL-2026 మెగా వేలంలో భారత బ్యాటర్లు స్నేహదీప్తి, మోన మిశ్రమ్, ప్రియ పునియా అన్‌సోల్డ్ అయ్యారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియండ్రా డాటిన్‌ను రూ.80 లక్షలకు యూపీ వారియర్స్ జట్టులోకి తీసుకుంది. భారత ఆల్‌రౌండర్ కాశ్వీ గౌతమ్‌ను RTM కార్డును ఉపయోగించి రూ.65 లక్షలకు గుజరాత్ సొంతం చేసుకుంది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు RCB దక్కించుకుంది.
Tags :