TPT: రేపు నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీనియర్ TDP నాయకులు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. నాయుడుపేట మండల ప్రజలు పాల్గొనాలని ఆయన తెలిపారు.