ADB: గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పలు కీలక సూచనలు చేశారు. రూ.50,000 కంటే ఎక్కువ నగదు తరలిస్తే సరైన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలని తెలిపారు. ర్యాలీలు, సభల నిర్వహణకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. సమస్యలు సృష్టించే వారిని బైండోవర్ చేస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.