SRPT:ఎన్నికల ఫిర్యాదులు, నియమావళి ఉల్లంఘనలపై తక్షణ చర్యల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు ఈరోజు కలెక్టర్ తేజస్ తెలిపారు. ఫిర్యాదుల కోసం 6281492368 కు సంప్రదించవచ్చని అన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు నిషేధం అని చెప్పారు. పర్యవేక్షణ కఠినతరం చేశామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని పాటించాలి అన్నారు.