ADB: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిగా మరోసారి కే.సునీత, పి.జయలక్ష్మి ఎన్నికయ్యారు. కోశాధికారిగా పి.మంగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీనును ఎన్నుకున్నారు. 50 మంది సభ్యులతో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు.