గద్వాల జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు నామినేషన్ రిపోర్ట్‌ను గురువారం ప్రకటించారు. మొత్తం 28 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా, 28 స్థానాలకు ఒకే రోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడం ఆశ్చర్యకరంగా ఉంది. అత్యల్పంగా కేటీ దొడ్డిలో 23 గ్రామ పంచాయతీ స్థానాలు ఉండగా, కేవలం ఆరు స్థానాలకు మాత్రమే నామినేషన్లు వేశారు.