AP: ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 20 వరకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.