NLG: టీఎస్ యూటీఎఫ్ చిట్యాల మండల శాఖ అధ్యక్షులుగా ఏశమల్ల నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా గడగోజు సతీష్, ఉపాధ్యక్షులుగా రంగా రామలింగయ్య, మహిళా ఉపాధ్యక్షులుగా ఎం జానకి, కోశాధికారిగా తోట చంద్రశేఖర్ లు ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన సంఘం మండల మహాసభ అనంతరం ఎన్నిక జరిగింది.