NDL: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న శ్రీ సాయిరాం విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని DSU జిల్లా కార్యదర్శి వేటూరి రంగ స్వామి డిమాండ్ చేశారు. నేడు నంది కోట్కూరులోని కళాశాలను సందర్శించి, మాట్లాడారు. రేకుల షెడ్ లో విద్యా బోధన చేస్తూ విద్యార్థిని కనీస బాత్రూమ్ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అట్టి కళాశాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్నారు.