GNTR: మంగళగిరిలో రూ. 1.72 కోట్లతో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేశ్ గురువారం ప్రారంభించారు. 1986లో ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన ఈ భవనాన్ని CSR నిధులతో ఆధునీకరించారు. పిల్లలు, వృద్ధులు, పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ఇక్కడ డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు.